ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)1,05,000 జీతం తో 513ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

సంస్థ పేరు :ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)
మొత్తం పోస్టుల సంఖ్య: 513
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్, జూనియర్‌ మెటీరియల్‌ అసిస్టెంట్, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులున్నాయి.
విభాగాలు: ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్‌), బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30.09.2021 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వేతనం: రూ.1,05,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.150
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్‌ 21, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్‌ 12, 2021
రాత పరీక్ష తేది: అక్టోబర్‌ 24, 2021
Online Applying Link 👇

Post a Comment

0Comments
Post a Comment (0)