AP ప్రభుత్వం నిర్వహించిన ICET ఫలితాలను AP విద్యాశాఖ మంత్రి అదిమలుపు సురేష్ శుక్రవారం ఉదయం 11గంటలకు విడుదల చేశారు MBA & MCA ప్రవేశ పరీక్షలు కోసం నిర్వహించిన్న ఐసెట్ ప్రవేశ పరీక్షల్లో మొత్తం 34,798 మంది ఉత్తిర్నత సాధించారు
ICET రిజల్ట్స్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇