APSPDCL & APEPDCL Electricity Bill Consumption History Checking

Vijetha academy
1

 

ప్రస్తుత రోజుల్లో ప్రతి ప్రభుత్వ పథకానికి అర్హుల గా ఉండాలి అంటే ఎలక్ట్రిసిటీ కన్స్యూమప్షన్ 300 యూనిట్స్  ప్రతి నెల గత ఆరు నెలల వ్యవధిలో మించకూడదు. ఈ క్రింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా మీ సర్వీస్ నెంబర్/ఆధార్  నెంబర్ ఉపయోగించి మీ ఎలక్ట్రిసిటీ బిల్ డీటెయిల్స్ పొందవచ్చు. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ పొందిన తర్వాత consumption history ఆప్షన్ పై క్లిక్ చేసి మీ గత ఆరు నెలల డేటా లో నెట్ యూనిట్స్ వివరాలు చూడవచ్చు. 

APSPDCL లో మీ ఆధార్ లేదా service number తో బిల్ మరియు consumption వివరాలు కోసం  కింద  ఉన్న లింక్ పైన  క్లిక్ చేయండి 👇

https://apspdcl.in/ConsumerDashboard/publ

APEPDCL లో మీ ఆధార్ లేదా service number తో బిల్ మరియు consumption వివరాలు కోసం  కింద  ఉన్న లింక్ పైన  క్లిక్ చేయండి 👇

https://www.apeasternpower.com/viewBillD

Post a Comment

1Comments
  1. The 3-step course of requires you to sign up|to enroll}, declare your bonus in the email we despatched to you, and play your favorite real casino games along with your $20 bonus – no deposit wanted. Please be advised that the no deposit 코인카지노 bonus is subject to T&C of play. Once you’ve met these circumstances, any winnings you purchase are yours to take pleasure in. Experience the fun of basic Vegas-style social casino slot machines - online!

    ReplyDelete
Post a Comment