AP Mahesh Comparative bank Notification Release For Manager, Deputy Manager, Assistant General Manager post

Vijetha academy
0

 

హైదరాబాద్ లోని మల్టీస్టేట్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ అర్బన్బ్యాంక్ అయిన ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ బ్యాంక్లిమిటెడ్.. నాలుగు రాష్ట్రాల్లో(తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్) ఉన్నబ్రాంచ్ ల్లో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️మొత్తం పోస్టుల సంఖ్య: 109

పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్-03,డిప్యూటీ జనరల్ మేనేజర్-01, అసిస్టెంట్ జనరల్ మేనేజర్-17, సీనియర్ మేనేజర్/హెచవో

డీ)-34, మేనేజర్/బ్రాంచ్ మేనేజర్ - 41,చార్టర్డ్ అకౌంటెంట్-05, కంపెనీ సెక్రటరీ-01,చీఫ్ రిస్క్ ఆఫీసర్-01.

➡️అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతత పాటు ఎంబీఏ(సీఎన్ఏ/ఐసీడబ్ల్యూఏ/సీఏ/సీఎస్/సీఏఐఐబీ అర్హతలు ఉన్నవారికి ప్రాధా న్యత ఇస్తారు.సంబంధిత పని అనుభవం ఉండాలి.

➡️వయసు: పోస్టుల్ని అనుసరించి 40ఏళ్ల నుంచి

58ఏళ్ల మధ్య ఉండాలి.

➡️ దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తులను మహేశ్,

కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ (మల్టీస్టేట్ షెడ్యూల్డ్ బ్యాంక్), హెడ్ ఆఫీస్, 8-2-680/1–2, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500034(తెలంగాణ రాష్ట్రం) చిరునామకు

పంపించాలి.

➡️ఈమెయిల్:

recruit@apmaheshbank.com

➡️దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021

Online Applying Link 👇 www.apmaheshbank.com

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/

Post a Comment

0Comments
Post a Comment (0)