PM Kisan Beneficiary Status Checking

Vijetha academy
0

 

PM కిసాన్ 12వ  విడత రూ.2,000 కోసం ఎదురు చూస్తున్న రైతులకు  కేంద్ర ప్రభుత్వం  శుభవార్తను  అందించింది  

ఆగష్టు9 సోమవారం  మధ్యాహ్నం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా దేశ  వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర  మోదీ 9.75 కోట్లకు పైగా లాభ్ధిదారులు అయిన రైతు  కుటుంబాలకు 9 వ విడత గా మొత్తం 19,500 కోట్లను రైతుల  ఖాతాలకు  జమ చేశారు అలాగే  10వ  విడత 2,000 రూ. జనవరి నెలలో  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది  ఇంక 11 విడత  2000 ను మే నెలలో కేంద్రం విడుదల చేసింది  ఇంక 12 వ  విడత 2000 ను  new 18   సమాచారo  మేరకు  అక్టోబర్ 17/18 న  విడుదల చేయనున్నట్లు  సమాచారం 

ఈ నేపథ్యంలో 12 వ విడత  అక్టోబర్ నెల అర్హుల జాబితా లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న లింక్ పైన  క్లిక్ చేసి  అర్హుల జాబితా లో "మీ పేరు ఉందో లేదో" తెలుసుకోనగలరు 

PM Kisan Beneficiary Status Checking Link 👇

https://pmkisan.gov.in/Rpt_BeneficiarySt

Post a Comment

0Comments
Post a Comment (0)