PM MODI దేశవ్యాప్తంగా నేడు 15వ విడత 2,000 చొప్పున 18,000 కోట్లని నవంబర్ 15 న రైతుల ఖాతాకు జమ చేశారు దింతో రైతుల ఖాతాకు ఇప్పటి వరకు 15విడతల అమౌంట్ 30,000 రూ రైతుల ఖాతాలోకి జమైనట్లు అయింది
రైతులు వారి 15 విడతల పేమెంట్ స్టేటస్ కోసం వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ పైన క్లిక్ చేసి వారి పేమెంట్ స్టేటస్ ని తెలుసుకొనవచ్చు అలాగే 155261 - ఈ నెంబర్ కి కాల్ చేసి కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.
PM కిసాన్15వ విడత పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్👇 https://pmkisan.gov.i