8th క్లాస్ విద్యార్హతతో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సెల్టెంట్ ఇండియా లిమిటెడ్‌లో లోడర్ & సూపర్ వైజర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సెల్టెంట్ ఇండియా లిమిటెడ్‌లో (BECIL )ఖాళీగా  ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుంచి  దరఖాస్తులు  కోరుచుంది

పోస్ట్లు వివరాలు : 

సూపర్‌వైజర్‌ 

సీనియర్‌ సూపర్‌ వైజర్‌ 

లోడర్‌ 


అర్హతలు: లోడర్‌ పోస్టులకు 8వ తరగతి పాసై, స్థానిక భాష హిందీ మాట్లాడటం , రాయడం వచ్చి ఉండాలి. మిగిలిన పోస్టులకు డిగ్రీ పూర్తి చేయాలి


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ 


దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌


అప్లికేషన్‌ ఫీజు: జనరల్ &ఓబీసీ అభ్యర్థులు కు రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీహెచ్‌

అభ్యర్థులకు రూ.450


దరఖాస్తు చివరితేదీ: జూన్‌ ౩0


Online Applying Link 👇

https://becilregistration.com/Home/ListofExam.aspx

Official Website Link 👇

https://www.becil.com/

Post a Comment

0Comments
Post a Comment (0)