ఆంధ్రప్రదేశ్ లో 2,855 గ్రామ /వార్డ్ వాలంటీర్స్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

ఆంధ్రప్రదేశ్ లోని 4 జిల్లాలో  భారీగా 2,855 గ్రామ/వార్డ్ వాలంటీర్స్ ఉద్యోగాలు భర్తీకి  నోటిఫికేషన్ విడుదల అయింది

దరఖాస్తు : ఆన్లైన్ 

జిల్లాల వారీగా ఖాళీలా  వివరాలు :

 శ్రీకాకుళం : 576

అప్లికేషన్  లాస్ట్ డేట్ : 28-06-2021


తూర్పు గోదావరి జిల్లా: 367

అప్లికేషన్  లాస్ట్ డేట్ : 30-06-2021


పశ్చిమ గోదావరి జిల్లా : 432

అప్లికేషన్  లాస్ట్ డేట్ : 30-06-2021


అనంతపురం జిల్లాలో : 1480

అప్లికేషన్  లాస్ట్ డేట్ : 30-06-2021


విద్యార్హత : 10th/ఇంటర్

జీతం : 5,000

ఎంపిక : ఇంటర్వ్యూ & మెరిట్ లిస్ట్


Note : దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థి స్థానిక గ్రామ/వార్డ్ సచివాలయం పరిధిలో  నివసిస్తున్న అభ్యర్థి ఐవుండాలి


Official Notification Download 👇

https://apgv.apcfss.in/notificationPublicReport.do

Online Application Link 👇

https://gswsvolunteer.apcfss.in/APVOLUNTEER20/apVolunteer090420201049.vt;jsessionid=93A6440B431EEE68F84F9C8C18A68872

Post a Comment

0Comments
Post a Comment (0)