2020 సంవత్సరం లో లిక్విడిటీని పెంచడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా ఎన్ని కోట్ల  విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను అదనంగా కొనుగోలు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రకటించింది.

1.30,000 కో
2.40,000 కో
3.50,000 కో
4.60,000 కో
Ans. 1

ప్రపంచ సంతోష దినోత్సవంగా 2012 లో UN జనరల్ అసెంబ్లీ ఎ తేదిని  ప్రకటించింది.
1.మార్చి 22
2.మార్చి 20
3.మార్చి 23
4.మార్చి25
Ans. 2

ప్రపంచంలోనే సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ వరుసగా మూడవ సంవత్సరం మొదటి స్థానంలో  నిలవగా భారత్ ఎన్నో స్థానం లో ఉంది?

1.134
2.105
3.58
4.144
Ans.4


కొత్త పారిశ్రామికవేత్తల కోసం Small Industries Development Bank of India (SIDBI) ప్రత్యేక రైలు ‘స్వావలంబన్ ఎక్స్‌ప్రెస్’ ను ఎప్పుడు ప్రారంభించనుంది?
1.జూన్ 5, 2020
2.మే 5, 2020
3.ఏప్రిల్  10, 2020
4.జులై 5, 2020
Ans. 1
Small Industries Development Bank of India (SIDBI) హెడ్ కోటర్స్ ఎక్కడ ఉంది?
1.  బెంగళూరు, కర్ణాటక
2. అహ్మదాబాద్,  గుజరాత్
3. లక్నో, ఉత్తర ప్రదేశ్
4. కొచ్చి,  కేరళ
Ans. 3

కార్పొరేట్ పాలనపై దాని మార్గదర్శకాలను మరింత బలోపేతం చేయడానికి
భీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ (ఐఆర్‌డిఎఐ) ప్రవీణ్ కుతుంబే నేతృత్వంలో ఎంత  మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది?

1.20
2.17
3.11
4.16

Ans. 4

Post a Comment

0 Comments