No title

Vijetha academy
0


నాబార్డ్  గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కోసం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 42,313 కోట్లు అందించింది  ఐతే నాబార్డ్ యొక్క HQ ఎక్కడ ఉంది?
1. గుర్గావ్
2. లక్నో
3. ముంబై
4.చెన్నై
Ans. 3

ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ టూరిజం కాన్క్లేవ్ (ఐఐఎఫ్‌టిసి) టూరిజం ఇంపాక్ట్ అవార్డు 2020 తో సత్కరించిన వ్యక్తి  ఎవరు?
1.మీరా నాయర్
2.జోయా అక్తర్
3. గౌరీ షిండే
4. ఫరా ఖాన్
Ans. 2

ఇటీవల (మార్చి 2020 లో). అణు సామర్థ్యం గల హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించిన మొదటి  దేశం ఏది?
1.రష్యా
2. జర్మనీ
3.చైనా
4.యునైటెడ్ స్టేట్స్
Ans. 4

 భారతదేశంలో 21రోజుల లాక్ డౌన్  ఎప్పటివరకు కొనసాగనుంది?
1.ఏప్రిల్  14
2.ఏప్రిల్  10
3.ఏప్రిల్  15
4.ఏప్రిల్  20

Ans. 1

కోవిడ్ -19 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రోజుకి 1000 నమోనాలను   పరిశీలించే వైరాలజీ ల్యాబ్లను ఏన్ని వైద్య కళాశాలలో ఏర్పాటు చేయనుంది
1.4
2.3
3.6
4.7
Ans. 4

Post a Comment

0Comments
Post a Comment (0)