కోల్‌కతా పోస్టల్ MMS Recruitment 2026: 8th Pass తో 19 పోస్టులు, No Written Exam - లాస్ట్ డేట్ 30 Nov

Vijetha academy
0

  సెంట్రల్ Govt ఉద్యోగం    కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు కోసం. భారతీయ తపాలా శాఖ, కోల్‌కతాలోని Mail Motor Service ( మెయిల్ మోటార్ సర్వీస్ -MMS) లో  8th, ITI Pass ఐన వారి కోసం ఖాళీగా ఉన్న 7 Trades లో  19 స్కిల్డ్ ఆర్టిజన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సరైన విద్యార్హత లు ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు Offline విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.


రాత పరీక్ష లేదు కనుక ఎక్కువ పోటీ ఉంటుంది అందువల్ల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే apply చేసుకోండి


Vacancies Details (విభాగాలు వారీగా ఖాళీల వివరాలు)

ఈ నోటిఫికేషన్ లో మొత్తం 7 రకాల ట్రేడ్ లు ఉన్నాయి.

- MV మెకానిక్ - 8 పోస్టులు

- MV ఎలక్ట్రీషియన్ - 4 పోస్టులు

- టైర్ మ్యాన్ - 2 పోస్టులు

- బ్లాక్ స్మిత్ - 2 పోస్టులు

- పెయింటర్ - 1 పోస్టు

- అప్ హోల్ స్టరర్ - 1 పోస్టు

- కార్పెంటర్ & జాయినర్ - 1 పోస్టు


రిజర్వేషన్ ప్రకారం ఖాళీలు :

 SC కి 4, OBC కి 4, ST కి 1, UR కి 10 పోస్టులు ఉన్నాయి. MV మెకానిక్ లో 2 పోస్టులు మాజీ సైనికులకు కేటాయించారు.


Age Relaxation (వయస్సు) :

▪️ 01-07-2018 నాటికి 18 నుంచి 30 ఏళ్ళు ఉండాలి

▪️SC/ST కి 5 Years 

▪️OBC కి 3 years సడలింపు ఉంది.


Education Qualification Details : 

▪️సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ ఉండాలి. లేదా 8వ తరగతి పాస్ అయి, ఆ ట్రేడ్ లో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి.

▪️ MV మెకానిక్ కి అప్లై చేసే వారికి మాత్రం HMV డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. మిగతా ట్రేడ్ లకు అవసరం లేదు.


Selection Process (ఎంపిక ఎలా జరుగుతుంది) :

▪️ఎలాంటి Written Exam లేదు. 

▪️కేవలం Trade Test మాత్రమే ఉంటుంది. అంటే నీకు ఆ పనిలో ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో చూస్తారు. 

▪️అందుకే ITI చేసిన వారికి, మెకానిక్ షెడ్ లో పని చేసిన వారికి ఇది మంచి అవకాశం.


Application process (అప్లై ఎలా చేయాలి) :

Official Notification Pdf లోని Application Form నీ print తీసి దానిలో మీ వివరాలు రాశి స్పీడ్ పోస్ట్ లో పంపాలి. కొరియర్ చేస్తే తీసుకోరు. గుర్తుంచుకోండి.


Application Last Date (దరఖాస్తు చివరి తేదీ): 

30 నవంబర్ 2026 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ చేరాలి. టైం చాలా తక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే పంపండి.


Application పంపాల్సిన Address:

The Senior Manager,

Mail Motor Services,

139, Beleghata Road,

Kolkata - 700015

కవర్ మీద ఏ ట్రేడ్ కోసం అప్లై చేస్తున్నారో కచ్చితంగా రాయాలి. ప్రతి ట్రేడ్ కి వేరే వేరే కవర్ పంపాలి.


Needed Documents (కావాల్సిన డాక్యుమెంట్స్) : 

Age Proof సర్టిఫికెట్, study సర్టిఫికెట్, ITI సర్టిఫికెట్, Experience సర్టిఫికెట్, Caste సర్టిఫికెట్, HMV లైసెన్స్ (మెకానిక్ కి మాత్రమే), 2 ఫోటోలు. అన్నీ సెల్ఫ్ అటెస్ట్ చేసి పంపాలి. ఒరిజినల్ certificates పంపకూడదు


Salary Details (జీతం వివరాలు) : 

ఎంపికైన వారికి 7వ పే కమిషన్ ప్రకారం లెవెల్-2 లో రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకు జీతం వస్తుంది. దీనికి తోడు DA, HRA వంటి కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా లభిస్తాయి. ఇది పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఒక సంవత్సరం ప్రొబేషన్ ఉంటుంది.

Application form Download ClickHere

Notificationpdf download ClickHere

Official website ClickHere


ముఖ్య గమనిక :

 2018, 2020 లో Apply చేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ కొత్తగా Apply చేయండి. ఒకే Person 2 సార్లు పంపితే, చివరిది మాత్రమే పరిగణలోకి తీసుకొంటారు



  • Newer

    కోల్‌కతా పోస్టల్ MMS Recruitment 2026: 8th Pass తో 19 పోస్టులు, No Written Exam - లాస్ట్ డేట్ 30 Nov

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default