AP POLICE CONSTABLE JOBS 2026 : Inter పాస్ ఐతే చాలు!1156 పోస్ట్లు apply చేసారా

Vijetha academy
0

Ap  లో Police Constable ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం .AP STATE LEVEL POLICE RECRUITMENT BOARD  (APSLPRB)  నోటిఫికేషన్ నీ  2026 సంవత్సరం కి గాను విడుదల చేసింది. ఈ Recruitment ద్వారా మొత్తం 1,156 కానిస్టేబుల్  పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో పోలీస్ శాఖ, అగ్ని  మాపక  శాఖ, జైళ్లు శాఖలో Jobs ఉన్నాయి.


 సరైన విద్యార్హతలు ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ నెంబర్ http://Rc.No.91/SLPRB/Rect.2/2026. నీ ఒకసారి  చూసి దరఖాస్తు చేసుకోండి


Online Application నవంబర్ 27 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటలు. దరఖాస్తు దారులు  http://slprb.ap.gov.in website  ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వరకు wait  చేయకండి సర్వర్ బిజీగా ఉంటుంది కాబట్టి ముందుగానే  Apply చేసుకోండి


AP Police Constable 2026 - ముఖ్యమైన వివరాలు
మొత్తం ఖాళీలు 1,156
విద్యార్హత ఇంటర్మీడియట్ (10+2) లేదా సమానమైన అర్హత
వయస్సు 18–24 సంవత్సరాలు (01-07-2026 నాటికి), వర్తించే సడలింపులతో
దరఖాస్తు ప్రారంభం 27-11-2026
చివరి తేదీ 16-12-2026
ప్రిలిమినరీ పరీక్ష 31-01-2027


Vacancies Details:

మొత్తం 1,156 పోస్ట్లు వాటిలో

▪️ SCT Police Constable (Civil) - 542 

▪️SCT Police Constable (AR) - 285 ▪️Firemen - 158 

▪️Warder (Men) - 150  

▪️Warder (Women) - 21 పోస్టులు ఉన్నాయి.

 Civil మరియు AR కానిస్టేబుల్ Jobs పోలీస్ శాఖలో ఉంటాయి. ఫైర్ మెన్ పోస్టులు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్ శాఖలో, వార్డర్ పోస్టులు జైళ్ల శాఖలో ఉంటాయి. మహిళలకు 33% హారిజాంటల్ రిజర్వేషన్ వర్తిస్తుంది.


Education Qualification (విద్యార్హతలు):

అభ్యర్థులు 01-07-2026 నాటికి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. SC, ST అభ్యర్థులకు ప్రత్యేక నిబంధన ఉంది. వారు SSC పాస్ అయి, ఇంటర్ చదివి, ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరై ఉంటే సరిపోతుంది


Age Limit (వయస్సు) :

▪️CIVIL మరియు AR కానిస్టేబుల్ Jobs కి 01-07-2026 నాటికి వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 02-07-2002 నుంచి 01-07-2008 మధ్య పుట్టిన వారు అర్హులు. 

▪️ఫైర్ మెన్ మరియు వార్డర్ పోస్టులకు వయస్సు 18 నుంచి 32 సంవత్సరాల వరకు ఉంటుంది. SC, ST, BC, EWS అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం age లో Relaxation ఉంటుంది


Selection Process (ఎంపిక  ప్రక్రియ):

సెలక్షన్ 4 దశల్లో ఉంటుంది.  

▪️1St ప్రిలిమినరీ రాత పరీక్ష, 

▪️2nd  ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (PMT)

▪️3rd ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)

▪️ చివరిగా  Mains రాత పరీక్ష  మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 


Preliminary Exams Date : 

ప్రిలిమినరీ పరీక్ష జనవరి 31, 2027 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది.


Application Fees Details (అప్లికేషన్ ఫీజు వివరాలు):

OC, EWS, BC మరియు నాన్-లోకల్ అభ్యర్థులకు ఫీజు రూ.300, AP లోకల్ SC, ST అభ్యర్థులకు రూ.150. 


Salary Details (జీతం వివరాలు):

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు జీతం ఉంటుంది. ఇది కాకుండా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

Online apply & Notification Details Download Lins👇

Online Apply  👉 ClickHere

Notificationpdf download 👉 ClickHere

అభ్యర్థులకు Important సూచన:

దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. విద్యార్హత, వయస్సు, ఫిజికల్ స్టాండర్డ్స్, సిలబస్ జాగ్రత్తగా చూడండి. తప్పుడు వివరాలు ఇస్తే దరఖాస్తు రద్దు అవుతుంది. ఇప్పటి నుంచే రాత పరీక్షతో పాటు రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టండి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.


Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default