వినాయక మండపాల నిర్వాహకులకు AP పోలీస్ శాఖ నుంచి అలర్ట్.... పోలీస్, ఫైర్, మున్సిపల్, కరెంట్, రెవెన్యూ అనుమతులన్నీ ఆన్లైన్ ద్వారా మీ మొబైల్ లోనే వినాయక మండపం పర్మిషన్ తీసుకోండి
మీ మొబైల్ ద్వారా ఈ web పేజీ లాస్ట్ లో ఉన్న Registration Link పైన క్లిక్ చేసి వినాయక మండపం పర్మిషన్ కి రిజిస్ట్రేషన్ చేసుకోండి
వినాయక మండపం పెట్టే ప్రతి ఒక్కరు కొత్త రూల్స్ పాటించాలి .... రూల్స్ పాటించకపోతే మండపం తీసేస్తారు
మీ వీధిలో లేదా అసోసియేషన్‌లో వినాయక మండపం పెడుతున్నారా? అయితే ఏపీ పోలీస్ శాఖ తీసుకొచ్చిన కొత్త సింగిల్ విండో విధానం గురించి వెంటనే తెలుసుకోండి!
1.సింగిల్ విండో క్లియరెన్స్:
పోలీస్, ఫైర్, మున్సిపల్, కరెంట్, రెవెన్యూ అనుమతులన్నీ ఒకే ఒక్క ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పూర్తి.
2.పూర్తిగా ఉచితం (Zero Fee):
ఈ అనుమతి పొందడానికి నిర్వాహకులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
3.QR Code Digital NOC:
దరఖాస్తు పరిశీలన తర్వాత నేరుగా మొబైల్‌కే క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ పర్మిషన్ పత్రం వస్తుంది.
4.తప్పనిసరి వివరాలు:
దరఖాస్తులో 5 గురు కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లు, విగ్రహం & పందిరి ఎత్తు కొలతలు నమోదు చేయాలి.
5.నిమజ్జనం ప్లాన్:
నిమజ్జనం జరిగే తేదీ, సమయం, రూట్ మరియు ఉపయోగించే వాహనం వివరాలు ముందే ఇవ్వాల్సి ఉంటుంది.
పోలీస్ శాఖ నుండి వినాయక మండపం online రిజిస్ట్రేషన్ & పర్మిషన్ ఫామ్ డౌన్లోడ్ link👇
🎯4,00,000 లక్షలు జీతం తో Work from Home jobs FreshPrints లో
💥అమెజాన్ లో Work From Home ఉద్యోగాలు
