Govt of India, Ministry Of Defence ASC Center South (Bangalore) 2026 సంవత్సరానికి గాను 10th పాస్ ఐన వారికి, పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Fireman,Leading Fireman,Fire Engine Driver,Librarian పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 18 వ తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా ASC సెంటర్ లో Fireman,Leading Fireman,Fire Engine Driver,Librarian ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
Fireman,Leading Fireman,Fire Engine Driver,Librarian ఉద్యోగాలు కి సంబంధించి 10TH పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
RITES Assistant HR కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 25 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఈ Firemen జాబ్స్ దరఖాస్తు చేసుకొనే అన్ని కేటగిరి ల అభ్యర్థులు కు ఎలాంటి ఫీజు లేదు
సెలక్షన్ విధానం:
ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Physical/Skill Test + Written Exam + Medical + Document Verification ద్వారా సెలెక్ట్ చేస్తారు
జీతం:
ఈ జాబ్స్ కి ఎంపిక అయిన అభ్యర్థులకు సెలెక్ట్ ఐన job ని బట్టీ 25,000/- వరకు జీతం ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
ఈ Jobs కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు Offline
▪️దరఖాస్తు ప్రారంభం 29 ఆగష్టు 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - సెప్టెంబర్ 18 2026
▪️దరఖాస్తు ఫీజు లేదు
Application Form Download & Notificationpdf download Link 👇
https://drive.google.com/file/d