NICL లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు |NICL assistant Jobs Recruitment- 2026

Vijetha academy
0

 National Insurance company 2026 సంవత్సరానికి గాను Degree పాస్ ఐన వారికి, పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 Assistant పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు August 07 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా National Insurance company లో 500 Assistant ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

NICL కి సంబందించి అభ్యర్థులు Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

NICL కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 21నుంచి 30 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

NICL కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 850/-

▪️PWBD/Sc/St అభ్యర్థులు కి - 100/-


సెలక్షన్ విధానం

NICL కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష, Document Verification, ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

NICLకి ఎంపిక అయిన అభ్యర్థులకు 36,290 - 63,000/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

NICL కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం 18 July 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 07 August 2026


ONLINE Apply & Notificationpdf download Link 👇

   https://nationalinsurance.nic.co

📢అంగన్వాడీ టీచర్స్ &ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯AP బాలల సంరక్షణ విభాగం లో Data Entry ఆపరేటర్ ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default