మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కి సంబంధించి 3 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో పనిచేయడానికి 2026 సంవత్సరానికి గాను 62 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Anganwadi Teacher, Anganwadi Helper పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు August 5 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కి సంబంధించి 3 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధి
లో Anganwadi Teacher, Anganwadi Helper
ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :Anganwadi
Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు Anganwadi teacher కి Inter and Anganwadi helper కి 10 th పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: Anganwadi
Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18-35 సంవత్సరాలు లోపు కలిగిన స్థానిక మహిళలు apply చేసుకోవచ్చు.
సెలక్షన్ విధానం:Anganwadi
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి merit & Interview ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:Anganwadi
Recruitment 2026
కి ఎంపిక అయిన వారికీ Anganwadi Teacher కి 11,500/- మరియు Anganwadi helper కి 9,000/-ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:Anganwadi Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి..
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం :27,July2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 05,August 2026
Online Apply & Notification pdf download Link 👇
Online Apply ClickHere
Notification Pdf download ClickHere
📢అంగన్వాడీ టీచర్స్ &ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
