RRB NTPC Recruitment 2026| Latest Assistant Loco Pilot Short Notification 2026 Apply Now

Vijetha academy
0

 10th, ITI, Diploma పాస్ ఐన వారికి రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Assistant Loco Pilot (ALP) Recruitment 2026




Railway Recruitment Board NTPC Recruitment

 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11,127 Assistant Loco pilot పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు జూన్ 14 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న లింక్గ్రూ ద్వారా  మన గ్రూప్ప్ లో join అవ్వండి 

WhatsApp group Join - ClickHere


RRB పోస్ట్లు వివరాలు :

 ఈ job నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖ లో Assistant Loco pilot ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


RRB education Details :

Railway Recruitment Board NTPC రిక్రూట్మెంట్ 2026 కీ సంబందించి 10th+ITI, డిప్లొమా 

పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

Railway Recruitment Board NTPC రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Railway Recruitment Board NTPC రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 500/-

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - 250/-


సెలక్షన్ విధానం: 

Railway  NTPC రిక్రూట్మెంట్ 2026కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి CBT 1,CBT 2,Computer Based Aptitude test(CBAT), Document Verification, Medical Test ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

RRB ALP Recruitment 2026కి ఎంపిక అయిన అభ్యర్థులకు 19,900 - 63,200/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం

ALP కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు: ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :15, మే 2026

▪️దరఖాస్తు చివరి తేదీ -14 జూన్ 2026


ONLINE Apply & Notificationpdf download Link 👇

Online apply ClickHere

Notification pdf download ClickHere

🎯Any డిగ్రీ అర్హతతో రైల్వే శాఖలో అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల 

🎯అమెరికా కంపెనీలో ఇంటి నుండి పని చేసే Work From Home జాబ్స్

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default