NIC Scientist B Recruitment 2026|Nic scientist B Recruitment process flow|Nic scientist B Online Application

Vijetha academy
0

 


National informatics  Centre (NIC)2026 సంవత్సరానికి గాను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Scientist- B పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 24 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా National informatics  Centre (NIC) లో Scientist -B ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :National informatics  Centre (NIC)2026 Recruitment 

 కి సంబందించి అభ్యర్థులు బే/B.Tech&DOEACC B-Level&AMIE/GIETE &MSC/MCA/M.Tech/M.Phil వీటిలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది.తప్పనిసరిగా గేట్ స్కోరు కార్డు ఉండాలి.


వయసు:National informatics  Centre (NIC)2026 రిక్రూట్మెంట్ 

 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:National informatics  Centre (NIC)2026 రిక్రూట్మెంట్ 

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 800/-

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి  - లేదు


సెలక్షన్ విధానం: National informatics  Centre (NIC)2026 రిక్రూట్మెంట్ 

కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థుల ను గేట్ స్కోరు ఆధారంగా shortlist 

చేస్తారు.వారికి ఇంటర్వ్యు ద్వారా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:National informatics  Centre (NIC)2026 రిక్రూట్మెంట్ 

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 56,100/- నుండి  - 1,77,500/-  ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: National informatics  Centre (NIC)2026 రిక్రూట్మెంట్ 

కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా   మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం 27 మార్చ్ 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 24 April 2026


ONLINE Apply & Notificationpdf download Link 👇

online Apply ClickHere Notificationpdf

  • Newer

    NIC Scientist B Recruitment 2026|Nic scientist B Recruitment process flow|Nic scientist B Online Application

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default