BEML Junior Executive Recruitment|Bharat Earth Movers Junior Executive Jobs|BEML Recruitment 2026

Vijetha academy
0

 


Bharath Earth Movers Limited 2026

 సంవత్సరానికి గాను Contract ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Junior  Executive పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు  ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు :

 ఈ job నోటిఫికేషన్ ద్వారా BEML Limited  2026 లో Junior Executive ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

BEML Limited  2026

 కి సంబందించి అభ్యర్థులు B.E/B.Tech (Mechanical/ Electrical/Electronics/ Instrumentation)పాస్ ఐ ఉండాలి


వయసు:

BEML Limited  2026

 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు General కి  29 years ,OBC కి 32 years ,SC/ST కి 34 years ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:BEML Limited  2026

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 500/-

▪️PWBD/Sc/St అభ్యర్థులు కి  - free 


సెలక్షన్ విధానం: 

BEML Limited  2026కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి 1 ఇయర్ Contract కి  Written test ఉండదు.B.E/B.Tech lo మెరిట్ ఆధారంగా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.4 year contract కి  written test  మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది.


శాలరీ వివరాలు:

BEML Limited  2026

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 1 వ సంవత్సరం 35,000/-, 2 వ సంవత్సరం 37,000/-,3 వ సంవత్సరం 40,000/-, 4 వ సంవత్సరం 43,000/-ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా  మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి

ONLINE Apply & Notificationpdf download Link 👇

Online Apply ClickHere Notificationpdf

🎯Any డిగ్రీ అర్హతతో రైల్వే శాఖలో అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల 

🎯అమెరికా కంపెనీలో ఇంటి నుండి పని చేసే Work From Home జాబ్స్

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default