10th పాస్ ఐ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు కి SSB మంచి ఉద్యోగ అవకాశాన్ని అందిస్తుంది. 2026 సంవత్సరానికి గాను 10TH పాస్ ఐన వారికి, SSB (Sashastra seema Bal) 827 constable ఉద్యోగాలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా SSB లోని వివిధ శాఖలో ఖాళీగా ఉన్న కాన్స్టేబుల్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 21 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా SSB లో 827 Constable, ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
SSB Constable Jobs కి సంబందించి అభ్యర్థులు
▪️10th
▪️ ITI,
▪️Inter
పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
SSB Constable కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
SSB Constable Tradesman Jobs కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 100/-
▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి ఎలాంటి ఫీజు లేదు
సెలక్షన్ విధానం:
SSB Constable Jobs కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి
▪️Written Exam
▪️PET
▪️PST
▪️Documents Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
SSB Constable Tradesman Jobs కి ఎంపిక అయిన అభ్యర్థులకు 21,700 - 69,100/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
SSB Constable Tradesman Jobs కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు Online
▪️దరఖాస్తు ప్రారంభం 21 మార్చ్ 2026
▪️దరఖాస్తు చివరి తేదీ 20 April
▪️దరఖాస్తు ఫీజు 100/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మాత్రమే మిగిలిన వారికి ఎలాంటి ఫీజు లేదు
ONLINE Apply & Notificationpdf download Link 👇
Online Apply ClickHere Notificationpdf
📢25,000/- జీతంతో Work From Home Inter/డిగ్రీ పాస్ ఐన వారికి Indiamart లో ఉద్యోగాలు
📢Techmahindra లో Inter /డిగ్రీ పాస్ ఐన వారికి Interview ఉద్యోగాలు
