భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు

Vijetha academy
0

 ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో సైనిక్ స్కూల్స్ సొసైటీ నుండి కౌన్సెలర్, వార్డ్ బాయ్, PEM/PTI-కమ్ మేట్రన్ & నర్సింగ్ సిస్టర్ పోస్టులను 10th, 12th, Any డిగ్రీ అర్హతలు కలిగిన వారి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చ్ 29 వ తేదీ లోపు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా కౌన్సెలర్, వార్డ్ బాయ్, PEM/PTI-కమ్ మేట్రన్ & నర్సింగ్ సిస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

సైనిక్ స్కూల్స్ సొసైటీ రిక్రూట్మెంట్

 2026 కి సంబందించి అభ్యర్థులు 10th, 12th, Any డిగ్రీ అర్హత లు కలిగి ఉండాలి


వయసు:

సైనిక్ స్కూల్స్ సొసైటీ

రిక్రూట్మెంట్

2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కనీస

వయస్సు 18 నుంచి 50 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

సైనిక్ స్కూల్స్ సొసైటీ రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించల్సి ఉంటుంది.


సెలక్షన్ విధానం:

సైనిక్ స్కూల్స్ సొసైటీ రిక్రూట్మెంట్

2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్ష,నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.


శాలరీ వివరాలు:

సైనిక్ స్కూల్స్ సొసైటీరిక్రూట్మెంట్ 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 25,000/- నుంచి 30,000/- వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది


దరఖాస్తు విధానం:

సైనిక్ స్కూల్స్ సొసైటీ రిక్రూట్మెంట్

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాలి.అర్హత కలిగిన అభ్యర్థులు పాఠశాల వెబ్సైట్ (https://ssimphal.nic.in)లో అందుబాటులో ఉన్న నిర్ణీత ఫార్మాట్‌లో ప్రిన్సిపాల్,సైనిక్ స్కూల్ ఇంపాల్, పి. ఓ. పంగేయ్ యాంగ్‌డాంగ్ ఇంపాల్ ఈస్ట్ -795114,మణిపూర్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.సర్టిఫికెట్లు మరియు టెస్టిమోనియల్స్ యొక్క ధృవీకరించబడిన కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, పని చేసే టెలిఫోన్ / మొబైల్ నంబర్‌తో సహా బయో-డేటా, ఇ-మెయిల్ ఐడితో పాటు రూ. 60/- స్టాంప్ ఉన్న స్వీయ చిరునామా ఉన్న కవరుతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు తేదీ తర్వాత లేదా సహాయక పత్రాలు లేదా సూచించిన దరఖాస్తు రుసుము లేకుండా లేదా సూచించిన ఫార్మాట్‌లో లేని దరఖాస్తులు ఎటువంటి సమాచారం లేకుండా తిరస్కరించబడతాయి.


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆఫ్ లైన్

▪️దరఖాస్తు చివరి తేదీ - 29 మార్చ్


Application form Link Download &  Notification pdf download Link 👇

        https://drive.google.com/fil

40,000 జీతం తో Work From Home "Growth Specialist" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

  • Newer

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default