AP లో ని నిరుద్యోగులు కి ఉగాది కానుకగా జాబ్ క్యాలండర్ విడుదల
ఈ జాబ్ క్యాలండర్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
మంత్రి లోకేష్ గారు నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
TELIGRAM GROUP - CLICK HERE
10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
ఇకపై ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని లోకేష్ ప్రకటన.
శాఖ లు వారీగా ఖాళీలు
▪️ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల
▪️గ్రూపు-1పోస్టుల 91
▪️హోం శాఖలో 2,778 పోస్టులకు
▪️ఇతర శాఖల్లో 928
▪️ గ్రూపు-2 750
▪️ఏఈఈ 503
▪️ఇతరత్రా 506 పోస్టులు
▪️పాఠశాల, ఇంటర్ విద్య(DSC) 3,004 పోస్ట్లు
శాఖ లు వారీగా Notification విడుదల తేదీ
✅ఉన్నత విద్యాశాఖ 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల
✅ గ్రూపు-1 91 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్
➡️హోం శాఖలో 2,778 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్
✅ఇతర శాఖల్లో 928 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్
➡️ గ్రూపు-2 - 750 పోస్టులకు సెప్టెంబరు 15న నోటిఫికేషన్
✅ ఏఈఈ 503 పోస్టులకు సెప్టెంబరు 15న నోటిఫికేషన్
➡️ఇతరత్రా 506 పోస్టులకు సెప్టెంబరు 15న నోటిఫికేషన్
✅పాఠశాల, ఇంటర్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబరు 15న DSC నోటిఫికేషన్
AP JOB calendar ఖాళీలు వివరాలు మరియు నోటిఫికేషన్ విడుదల తేదీ OFFICIAL Notificationpdf Download Link👇
https://drive.google.com/file/
🔥 రాత పరీక్ష లేకుండా 8th అర్హతతో తపాలా శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
