PM SHRI కేంద్రియ విద్యాలయంలో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ కి నోటిఫికేషన్ విడుదల| KVS RECRUITMENT

Vijetha academy
0

 ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన PM SHRI కేంద్రియ విద్యాలయం నుండి PGT(ఇంగ్లీష్, హింది, కెమిస్ట్రీ, బయాలజీ), TGT(సైన్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, సంస్కృతఓ, గణితం), ప్రాధమిక ఉపాధ్యాయుడు, తెలుగు భాష ఉపాధ్యాయుడు, కంప్యూటర్ భోధకుడు, క్రీడా శిక్షడు etc పోస్టులను B.Sc, నర్సింగ్,GNM అర్హతలు కలిగిన వారి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా PGT(ఇంగ్లీష్, హింది, కెమిస్ట్రీ, బయాలజీ), TGT(సైన్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, సంస్కృతఓ, గణితం), ప్రాధమిక ఉపాధ్యాయుడు, తెలుగు భాష ఉపాధ్యాయుడు, కంప్యూటర్ భోధకుడు, క్రీడా శిక్షడు etc పోస్టులను భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :PM SHRI కేంద్రియ విద్యాలయం రిక్రూట్మెంట్

 2026 కి సంబందించి అభ్యర్థులు B. Sc, నర్సింగ్, GNM అర్హత లు కలిగి ఉండాలి


వయసు:PM SHRI కేంద్రియ విద్యాలయం రిక్రూట్మెంట్

2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కనీస

వయస్సు 18 నుంచి 65 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:PM SHRI కేంద్రియ విద్యాలయం రిక్రూట్మెంట్

  2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల కు ఎలాంటి ఫీజు లేదు


సెలక్షన్ విధానం:PM SHRI కేంద్రియ విద్యాలయం రిక్రూట్మెంట్

2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.


శాలరీ వివరాలు:

PM SHRI కేంద్రియ విద్యాలయం రిక్రూట్మెంట్

 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 44,900/- నుంచి 1,42,400/- వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది


దరఖాస్తు విధానం: PM SHRI కేంద్రియ విద్యాలయం రిక్రూట్మెంట్

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.. 


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : ఆఫ్ లైన్

▪️వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది: - 06 మార్చ్


Application form& Notification pdf download Link 👇

Application Form Download ClickHere Notificationpdf

📢టీటీడీ లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల  

🔥"Work From Home" "Tele Associate" ఉద్యోగాలు భర్తీకి Indiamart నుంచి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default