ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన AP సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం నుండి హోమ్ గార్డ్ పోస్టులను 10th, ITI, డిప్లొమా అర్హతలు కలిగిన వారి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చ్ 04 వ తేదీ లోపు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా హోమ్ గార్డ్ పోస్టులను భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
AP సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం రిక్రూట్మెంట్
2026 కి సంబందించి అభ్యర్థులు 10th, ITI ,డిప్లొమా అర్హత లు కలిగి ఉండాలి
వయసు:
AP సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కనీస వయస్సు 21నుంచి 50 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
AP సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం రిక్రూట్మెంట్
2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు .
సెలక్షన్ విధానం:
AP సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం రిక్రూట్మెంట్
2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
శాలరీ వివరాలు:
AP సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం రిక్రూట్మెంట్
2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 21,300/- వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
AP సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే జత చేయాలి.
అడ్రస్ : విశాఖపట్నం నగరంలోని సూర్యబాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇన్‌వర్డ్ సెక్షన్‌లో సమర్పించాలి.
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు : ఆఫ్ line
▪️దరఖాస్తు చివరి తేదీ - 04 మార్చ్
Official Website & Notification pdf download Link👇
Online apply ClickHere Notificationpdf
🔥 టీటీడీ లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల
🔥"Work From Home" "Tele Associate" ఉద్యోగాలు భర్తీకి Indiamart నుంచి నోటిఫికేషన్ విడుదల