నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకు వస్తున్న ఫెంగల్ తుఫాన్ గమనాన్ని మీ ఫోన్ లోనే కింద ఉన్న లింక్ ద్వారా చెక్ చేసుకోండి
ఈ ఫెంగల్ తుఫాన్ నవంబర్ 30 న తమిళనాడు పుదిచెరి మధ్య తీరం దాట నుంది . ఈ తుఫాన్ ప్రభావం కోస్తా ఆంధ్ర లోని అన్ని జిల్లాల పైన పడనుంది
ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు ఐన తిరుపతి నెల్లూరు జిల్లాల పై అధిక ప్రభావం చూపనుంది.. మిగిలిన రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలో కూడా వర్షాలు పడనున్నాయి
ఈ తుఫాన్ ప్రభావం వలన గెంటకి 40 నుండి 60 km వేగంతో ఈదురు గాలులు వియనున్నాయి
ఫెంగల్ తుఫాన్ గమనాన్ని మీ ఫోన్ లోనే కింద ఉన్న లింక్ ద్వారా చెక్ చేసుకోండి👇
🔥జిల్లా కోర్ట్ లో "కోర్ట్ అసిస్టెంట్ & అటెండర్ " ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥Meesho లో work from home జాబ్స్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు