నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
AP లోని ఉమ్మడి కృష్ణ, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసిన వారు తమ ఓటు id కోసం వెబ్ పేజీ లాస్ట్ లో వున్న లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దరఖాస్తు చేసుకొన్నా వారి ముసాయిదా ఓటరు జాబితా నవంబరు 23న విడుదల చేస్తారు. డిసెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
MLC గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్:
▪️డిగ్రీ సర్టిఫికెట్
▪️రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
▪️ఆధార్
▪️10th మార్క్స్ లిస్ట్
▪️ఓటర్ ID జెరాక్స్
MLC గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు దరఖాస్తు విధానం :
▪️వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపుతున్న విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్అవుతుంది అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సిగ్నల్ -up అవ్వాలి
▪️ తర్వాత ఫారం- 18పై క్లిక్ చేయాలి.
▪️మీరు ఎ గ్రాడ్యూయేట్ నియోజకవర్గం లో ఉంటారో అక్కడ క్లిక్ చేసి .ఓటర్ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
▪️విద్యార్హత పత్రాలను అప్ లోడ్ చేయాలి.
▪️ఆ తరువాత మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , మీ సంతకం కూడా అప్ లోడ్ చేయాలి
▪️ఫైనల్ గా Submit పై నొక్కితే అప్లికేషన్ పూర్తి ఐ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
▪️ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తో మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
NOTE : MLC గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు కి దరఖాస్తు చేసుకొనే వ్యక్తి ఆ జిల్లాకు సంబంధించిన నివాసి ఐ ఉండాలి
డిగ్రీ పూర్తి చేసినవారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ కార్డ్ పొందాలి అంటే కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి
గ్రాడ్యుయేట్ MLC ఓటర్ రిజిస్ట్రేషన్ లింక్ 👇
https://ceoaperolls.ap.gov.in/
🔥🔥Techmahindra లో వెంటనే జాయిన్ అయ్యే వారికి "Service Desk" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥Inter అర్హత తో ప్రభుత్వ జూనియర్ సెక్రటిరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
"Process Executive " ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥ప్రభుత్వ కరెంటు సబ్ స్టేషన్ లో 802 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥ప్రభుత్వ కరెంటు సబ్ స్టేషన్ లో 802 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల