నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
APSRTC (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ) ద్వారా AP లోని 13 జిల్లాలో కృష్ణ ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి కర్నూల్, అనంతపురం, నంద్యాల జిల్లాలో ని APSRTC డిపోల్లో 10TH, ITI, పాస్ ఐన వారికి రాత పరీక్ష లేకుండా కేవలం 10TH, ITI లో వచ్చిన మార్క్స్ ని బట్టి మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసే 606 RTC Apprentice ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : APSRTC
మొత్తం ఖాళీలు : 606
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు చివరి తేది :
APSRTC నుంచి విడుదల ఐన 606 ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే వాళ్ళు నవంబర్ 19,20 తేదీలోగా www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
విద్యార్హత : 10, ITI పాస్ ఐన ఉండాలి
భర్తీ చేయనున్న (ట్రేడ్స్ వారీగా) ఖాళీలు వివరాలు :
▪️డీజిల్ మెకానిక్
▪️మోటర్ మెకానిక్
▪️ఎలక్ట్రీషియన్
▪️వెల్డర్
▪️పెయింటర్
▪️ఫిట్టర్
▪️పెయింటర్
▪️డ్రాప్ట్మెన్ సివిల్ విభాగల్లో ఖాళీలను భర్తీ చేస్తారు
సెలక్షన్ :
ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకొన్న వారిని ఎలాంటి రాత పరీక్ష లేకుండా ITI లో వచ్చిన మెరిట్ మార్క్స్ ఆధారంగా , డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ కి ఎంపిక చేస్తారు
వయసు :
నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల లోపు ఉండాలి
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకనే వాళ్ళు 118/-రూ దరఖాస్తు ఫీజు చెలించాలి
Online Apply & Notification Details Link 👇
Online Apply ClickHere Notificationpdf -1
🔥ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ & MTS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥AP లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥10th పాస్ ఐన వారికి కస్టమ్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్స్