నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
Andhra Pradesh TET Results release today
Minister Lokesh to be release
The state government has released a massive notification for filling up 16,347 teacher jobs in AP
The Exam of TET conducted from 3rd October to 21st October are going to be TET Results released today, Monday, as part of the recruitment of these teacher jobs.
Andhra Pradesh State Education Minister Nara Lokesh will release this TET result today
3,68,661 candidates appeared for the TET exams across the state. Already the TET Exams Final Key has also been released.
It is informed that the state government will release the notification related to DSC exams on October 6.
The official information related to the release of this DSC notification is also likely to be known today
తెలుగు లో సమాచారం 👇
ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు నేడు విడుదల
విడుదల చేయనున్న మంత్రి లోకేష్
AP లో 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది
ఈ టీచర్ ఉద్యోగాలు భర్తీ లో భాగంగా అక్టోబర్ 3 వ తేది నుంచి 21 వ తేది వరకు నిర్వహించిన TET రిజల్ట్స్ నేడు సోమవారం విడుదల కాబోతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ TET ఫలితాలను నేడు విడుదల చేస్తారు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం TET ఎగ్జామ్స్ కి 3,68,661 మంది టెట్ ఎగ్జామ్స్ ని రాసారు.. ఇప్పటి కె టెట్ ఎగ్జామ్స్ ఫైనల్ Key కూడా విడుదల కావటం జరిగింది
ఇంకా DSC ఎగ్జామ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 6 న విడుదల చేయనున్నట్లు సమాచారం.... ఈ DSC నోటిఫికేషన్ విడుదల కి సంబందించిన అధికారిక సమాచారం కూడా నేడు తెలిసే అవకాశం ఉంది
అభ్యర్థులు మీ TET రిజల్ట్స్ ని కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చేసుకోండి👇
🔥Flipkart లో Inter అర్హతతో ఉద్యోగాలు