నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
AP లో గ్రాడ్యుయేట్ MLC ఓటర్ లిస్ట్ విడుదల అభ్యర్థులు MLC ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో వెబ్ సైట్ లాస్ట్ లో ఇచ్చిన LINK ద్వారా చెక్ చేసుకోండి
AP లోని ఉమ్మడి కృష్ణ, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ కార్డు కి దరఖాస్తు చేసుకొన్న వారి ఓటర్ లిస్ట్ విడుదల కావటం జరిగింది
తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్.. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయం..
డిసెంబర్ 5న ఎన్నికలు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
AP గ్రాడ్యుయేట్ MLC ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ లింక్ 👇
https://ceoaperolls.ap.gov.in/APMLCD
🔥జిల్లా కోర్ట్ లో "కోర్ట్ అసిస్టెంట్ & అటెండర్ " ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥Meesho లో work from home జాబ్స్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు