నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల...అర్హులైన అభ్యర్థులు నుంచి ప్రభుత్వం దరఖాస్తులను కోరుతుంది
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
AP అంగన్వాడీ(ICDS)
పోస్ట్లు వివరాలు :
▪️అంగన్వాడీ టీచర్స్
▪️మినీ అంగన్వాడీ టీచర్స్
▪️అంగన్వాడీ సహాయకురాలు
విద్యార్హత :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ కు 10th వ తరగతి,అంగన్వాడీ సహాయకురాలు 7th పాస్ ఐ ఉంటే చాలు
వయసు :
ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే వారికి 21 - 35 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ రూల్స్ ప్రకారం SC, ST, BC, EWC, PWD వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది
దరఖాస్తు :
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి .... ఫిల్ చేసిన APPLication ఫామ్ ని మీ ఏరియా కు సంబందించిన CPDO ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి.....మరిన్ని వివరాలకు మీకు సమీపంలోని సచివాలయం లేదా ICDS ప్రాజెక్ట్ కార్యాలయం లో సంప్రదించాలి
దరఖాస్తు చివరి తేది :
నోటిఫికేషన్ ప్రకారం 01-10-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి
సెలక్షన్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్న వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎలాంటి రాత పరీక్ష లేదు
జీతం :
అంగన్వాడీ టీచర్స్ , సహాయకురాలు జాబ్స్ కి సెలెక్ట్ ఐన వారికి ప్రభుత్వ రూల్స్ ప్రకారం
▪️అంగన్వాడీ కార్యకర్త -11,500/-
▪️అంగన్వాడీ సహాయకురాలు- 7,000 జీతం నెలకు చెల్లిస్తారు
Note :ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ ద్వారా అనంతపురం జిల్లాలో 84 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు
Application Form Download & Official Notification PDF Download Links👇
📢Sutherland లో భారీగా 500 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥🔥10th పాస్ ఐన వారికి 819 కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥1130 ఫైర్ కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల