నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
AP CM నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్కూల్ కి వెళ్లే 1వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి 15,000/- ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ తల్లికి వందనం పథకం అమలుకు జీవో విడుదల చేయటం జరిగింది.. ఈ తల్లికి వందనం జీవో PDF డౌన్లోడ్ లింక్ వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చాము డౌన్లోడ్ చేసుకోండి
తల్లికి వందనం పథకం ముఖ్య ఉద్దేశం :
పేద కుటుంబానికి చెంది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి 1వ తరగతి నుంచి 12 వరకు చదువుతున్న విద్యార్థుల తల్లి /సంరక్షకులకి ఆర్థిక సహాయం చేయటం
తల్లికి వందనం పథకం వివరాలు :
AP లో గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకo ద్వారా ఇంట్లో ఒక విద్యార్థికే 15,000/- రూ ఇస్తుండగా. ప్రస్తుత ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 12 వరకు చదువుతుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000/- రూ చొప్పున అందించనుంది
తల్లికి వందనం పథకం అర్హతలు :
▪️తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కలిగి ఉండాలి
▪️నెలకు ఆదాయం గ్రామల్లో ఉండే వారికి నెలకి 10,000/- రూ అలాగే పట్టణాలలో ఉండే వారికి నెల ఆదాయం 12,000/- మించి ఉండకూడదు
▪️అలాగే 3 ఎకరాల లోపు మాగాణి 10ఎకరాల లోపు మెట్ట ఉన్నవారు... అలాగే మెట్ట మరియు మాగాణి రెండు కలిపి 10 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళు అర్హులు
తల్లికి వందనం అమలు జీవో డౌన్లోడ్ Click Here
10th పాస్ ఐన వారికి "సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్" లో ఉద్యోగాలు
🔥Flipkart లో Inter పాస్ ఐన వారికి 500 Non Voice "Work From Home" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥Indian బ్యాంక్ లో 1500 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తల్లికి వందనం 15,000/- రూ పొందాలి అంటే ఆధార్ తప్పనిసరి :
▪️1వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తల్లికి వందనం 15,000/- రూ పొందాలి అంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి
▪️ ఆధార్ కార్డ్ ఒకవేళ విద్యార్థి పేరుతో లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి... అలా దరఖాస్తు చేసేటప్పుడు వచ్చే ఎన్రోల్మెంట్ ID తోపాటు కింద చెప్పే ఏదో ఒక proof ని జత చేయాలి
▪️బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్
▪️పాన్ కార్డ్
▪️పాస్ పోర్ట్
▪️రేషన్ కార్డు
▪️ మేజర్ ఐతే ఓటర్ కార్డు
▪️ MGNrega కార్డ్
▪️డ్రైవింగ్ లైసెన్స్
▪️వ్యక్తిని గుర్తిస్తు గెజిటెడ్ ఆఫీసర్ లేదా MRO జారీ చేసిన ధ్రువ పత్రం ఉండాలి
Note : విద్యార్థులు 15,000/- రూ పొందాలి అంటే 75%హాజరు తప్పనిసరిగా ఉండాలి.... ఈ 75%హాజరు లేని విద్యార్థులకు ఈ పథకం వర్తించదు