AP TET RESULTS RELEASED
ఆంధ్రప్రదేశ్ TET టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ ఫలితాలు విడుదల
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 6 వరకు జరిగిన ఈ TET EXAMS కి దాదాపు 2,30,000 మంది హాజరు అయ్యారు
షెడ్యూల్ ప్రకారం మార్చ్ 14 న విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమలులోకి రావటం వల్ల మార్చ్ నెలలో విడుదల చేయటం సాధ్యపడలేదు.. ఎట్టకేలకు నేడు TET ఫలితాలు విడుదల అయ్యాయి
అభ్యర్థులు TET ఫలితాలు కోసం వెబ్ పేజీ చివర్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపుతున్న విధంగా మీకు వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో Candidate Id దగ్గర మీ ID నెంబర్, DOB దగ్గర మీ DOB ని, Verification Code దగ్గర కింద ఉన్న కాప్చా కోడ్ ఎంటర్ చేసి login అనే ఆప్షన్ పైన click చేయగానే మీ రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ కావటం జరుగుతుంది
AP TET RESULTS Checking Link 👇