HCL లో Senior Analyst-Finance & Accounting ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది.. ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే నిరుద్యోగ యువతికి ఉండాల్సిన విద్యార్హతలు. సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం ఎంత ఉంటుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :ఈ నోటిఫికేషన్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకటి ఐన HcL నుండి విడుదల కావటం జరిగింది
భర్తీ చేయనున్న ఉద్యోగాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా HCL లో Senior Analyst-Finance & Accountinఉద్యోగాలు భర్తీ చేయనున్నారు
విద్యార్హత : ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోవాలి అనే నిరుద్యోగులు Graduation పూర్తి చేసి ఉండాలి . ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరు ఐన ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోవచ్చు
వయస్సు : ఇండియా లో ఎ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అన్న కచ్చితంగా 18 years పూర్తి ఐ ఉండాలి
జాబ్స్ యొక్క పని వివరాలు :
ఈ ఉద్యోగాలు కి సెలెక్ట్ ఐన వారు
▪️సరఫరాదారులు మరియు భాగస్వాములతో అనుసంధానంగా ఆర్డర్‌లను ప్రాసెస్ చేయలి
▪️ఆర్డర్ షిప్‌మెంట్‌ను ట్రాక్ చేయలి
▪️ ఎంప్లాయిస్ కి కేటాయించిన పనులు మరియు బాధ్యతలను సకాలంలో మరియు స్థిరమైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే వారు HCL కంపెనీ కి సంబందించిన వెబ్ సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చూసుకోవాలి . దరఖాస్తు link వెబ్ పేజీ లాస్ట్ లో ఉంది చూసి దరఖాస్తు చేసుకోండి
Selection(ఎంపిక) :
ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొన్న వారిని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి
▪️రిటన్ ఎగ్జామ్
▪️ఇంటర్వ్యూ
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
ఈ జాబ్స్ కి select ఐన వారికి నెలకి 30,000/- జీతం వరకు company వారు చెల్లిస్తారు
Online Apply & Official Notification details Link 👇
Apply ClickHere
🔥రైల్వే లో exam లేకుండా గవర్నమెంట్ జాబ్స్
🔥IDFC బ్యాంక్ లో "Analyst" ఉద్యోగాలు
🔥Any డిగ్రీ పాస్ ఐన వారికి work From Home "Associate" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥Documents వెరిఫై చేసే "Work From Home" Support Specialist ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥రాత పరీక్ష లేకుండా రైల్వే లో 1010 రైల్వే ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల