ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
AP ఓపెన్ స్కూల్ 10TH క్లాస్ & ఇంటర్ రిజల్ట్స్ విడుదల... మార్చ్ లో జరిగిన పరీక్ష ఫలితాలను ఓపెన్ స్కూల్ వెబ్ సైట్ లో చూసుకొనవచ్చు....
ఓపెన్ స్కూల్ పదవతరగతి ఎగ్జామ్స్ కి 32,581 మంది ఇంటర్ ఎగ్జామ్స్ కి 73,550 మంది ఎగ్జామ్స్ రాసారు వీరిలో పదవతరగతి లో 18,185 ఇంటర్ లో 48,377 మంది పాస్ అయ్యారు విద్యార్థులు మీ రిజల్ట్స్ ని కింద ఉన్న link ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
AP OPEN SCHOOL 10TH AND INTER RESULTS CHECKING LINK 👇
10th Results ClickHere Inter Results