APPSC GROUP -1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ విడుదల.
ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఈ నెల 17 ఉదయం 10 నుంచి 12 వరకు మొదటి పేపర్ 2నుంచి 4వరకు రెండో పేపర్ కి సంబందించిన ఎగ్జామ్స్ జరుగుతాయి
ఈ పరీక్ష కోసం 1,48,881 మంది ధరకస్తూ చేసుకొన్నారు.. పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని APPSC బోర్డు తెలిపింది
APPSC GROUP -1 EXAMS HALL TICKET DOWNLOAD LINK 👇