ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
తెలుగు రాష్ట్రములోని నిరుద్యోగులకు Ts రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది TSRTC లో భారీగా 3000 పైగా డ్రైవర్, సూపర్వైసర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పత్రిక ప్రకటన విడుదల అయింది .. ఈ ఉద్యోగాలు కి సంబందించిన విద్యార్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉండనున్నాయి
సంస్థ : తెలంగాణ RTC
మొత్తం ఖాళీలు : 3,000 పైగా
పోస్ట్లు :
▪️డ్రైవర్
▪️కండక్టర్
▪️సూపర్వైసర్
దరఖాస్తు : ఆన్లైన్
విద్యార్హతలు : 10th, Inter, డిప్లొమా
సెలక్షన్ : జాబ్ ని బట్టి ఆన్లైన్ /offline లో రాత పరీక్ష ఉండవచ్చు
జీతం :ప్రభుత్వ రూల్స్ ప్రకారం 19,000 వరకు జీతం ఉండవచ్చు
Note: Candidates who want to apply for these jobs should read the details in the official notification and apply
ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ LINK 👇