ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
భారత దేశం లోని చేతి వృత్తుల ద్వారా జీవనోపాధి కొనసాగించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం PM విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చింది....సంప్రదాయ చేతి వృత్తుల్లో పని చేసే వెనుకబడిన వర్గాల వారి కోసం PM విశ్వకర్మ స్కీమ్ పేరిట రూ. 15 వేల కోట్ల రూపాయలు అందించనున్నట్లు మోదీ తెలిపారు .. ఈ PM విశ్వకర్మ స్కీమ్ 2023-24 నుంచి 2027-28 వరకు అయిదేళ్ల పాటు అమలులో ఉంటుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకొన్నవారికి మెదటి విడత కింద రూ.1 లక్ష , రెండవ విడత కింద రూ. 2 లక్షల వరకు రుణం అందిస్తారు. తీసుకున్న రుణానికి 5 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది....
ఈ PM విశ్వకర్మ పథకానికి మీరు దరఖాస్తు చేసుకొని ఉంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉందో కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విధంగా ఓపన్ ఐన వెబ్ పేజీ లో Enter Mobile Number దగ్గర మీరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనే టప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తరువాత Enter Captcha దగ్గర పైన ఉండే Captcha కోడ్ ఎంటర్ చేసి Login అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ స్టేటస్ డీటెయిల్స్ షో కావటం జరుగుతుంది
PM విశ్వకర్మ యోజన అప్లికేషన్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇