ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఆంధ్రప్రదేశ్ లో 4,579 టీచర్స్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..జిల్లా వారీగా ఖాళీలు వివరాలు... విద్యార్హతలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో చూడండినోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ కమీషనర్ అఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్
పోస్ట్లు :
▪️ స్కూల్ అసిస్టెంట్(SA)
▪️సెకండ్రి గ్రేడ్ టీచర్(SGT)
మొత్తం ఖాళీలు : 4,579
విద్యార్హత: DED , BED
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం : 12-02-2024
దరఖాస్తు చివరి తేది : 22-02-2024
Age :
▪️ జనరల్ : 18 - 44 సంవత్సరాలు
▪️SC/ST/BC/EWS వయసు : 18 -49 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజ్ : RS.750/-
సెలక్షన్ :
▪️కంప్యూటర్ ఆదారిత రాత పరీక్ష
ఆన్లైన్ అప్లై & జిల్లాల వారీగా ఖాళీలు వివరాలు PDF డౌన్లోడ్ లింక్ 👇
జిల్లాల వారీగా ఖాళీలు pDF Click Here