ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఆంధ్రప్రదేశ్ women Child welfare డిపార్ట్మెంట్లో . ICDS పరిధిలోని అంగన్వాడీ పోషణ 2.0 క్రింద "డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్,బ్లాక్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : women Child welfare Department
పోస్ట్స్ :
▪️డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్
▪️ ప్రాజెక్ట్ అసిస్టెంట్
▪️బ్లాక్ కోఆర్డినేటర్
అప్లికేషన్ : ఆఫ్ లైన్
దరఖాస్తు ప్రారంభ తేది : 13-12-2023
దరఖాస్తు చివరి తేది : 23-12-2023
విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ
సెలక్షన్ : మెరిట్ లిస్ట్(నో ఎగ్జామ్స్)
జీతం :
▪️డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ - 30,00/-
▪️ ప్రాజెక్ట్ అసిస్టెంట్ -18,000/-
▪️బ్లాక్ కోఆర్డినేటర్ - 20,000/-
Application Form & Official Notification PDF Download Link 👇