AP DISTRICT COURT RECRUITMENT-2023

Vijetha academy
0


ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్ట్ లో  కాంట్రాక్టు  బేసిక్ ఉద్యోగాలు భర్తీకి  నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత ఉన్న అభ్యర్థులు  Offline ద్వారా నేరుగా దరఖాస్తు  చేసుకోవచ్చు


నోటిఫికేషన్ విడుదల చేసిన  సంస్థ  : AP జ్యూడిషల్ మినిస్ట్రీయల్ సర్వీస్


పోస్ట్స్ : టైపిస్ట్


దరఖాస్తు  : Offline


దరఖాస్తు  ప్రారంభ తేది : 01 -11-2023


దరఖాస్తు  చివరి  తేది : 18 - 11- 2023


వయసు  : 18 - 42 years


విద్యార్హత : ఏదైనా  డిగ్రీ


జీతం : 22,500/-


ఎంపిక  : ఇంటర్వ్యూ, టైపింగ్ టెస్ట్


Application Form Download & Official Website Link 👇

             https://.dcourts.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)