ఆంధ్రప్రదేశ్ లో మిషన్ వాత్సల్య పథకం కార్యక్రమం లో భాగంగా జిల్లా పిల్లల రక్షణ సంస్థ మరియు స్పెషల్ ఆడాప్షన్ ఏజెన్సీ CWC & JJB కు సంబందించిన కింద తెలిపిన ఉద్యోగాలు నిమిత్తం అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుచుంది
పోస్ట్లు :
▪️జిల్లా శిసు సంరక్షణ అధికారి(D. C. P. O)
▪️లీగల్ కం ప్రోటెక్షన్ అధికారి
▪️కౌన్సిలర్
▪️సోషల్ వర్కర్
▪️అకౌంటెంట్
▪️డేటా అనలిస్ట్
▪️డేటా ఎంట్రీ ఆపరేటర్
▪️ఆయాలు
▪️చౌకిదార్ మొదలైన ఉద్యోగాలు
విద్యార్హత : Inter, Degree, PG
వయసు : 42 సంవత్సరాల లోపు
దరఖాస్తు : ఆఫ్ లైన్
దరఖాస్తు చివరి తేది : 10-11-2023
దరఖాస్తు పంపాల్సిన చిరునామా : దరఖాస్తు ఫామ్ ను http://nandyal.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్రస్ కి పంపాలి "DW&CW&EO, BSNL Quarters,
Bommalasatram, Nandyal District"
జీతం : 11,916 - 44,023 /- పోస్ట్ ను బట్టి
Application Form Download & Official Website Link 👇