ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఆంధ్రప్రదేశ్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అర్హులైన అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
సంస్థ : ఆంధ్రప్రదేశ్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ
పోస్ట్ : ఆయా
దరఖాస్తు : అఫ్ లైన్
ధరకస్తూ ప్రారంభం : 20 -11-2023
ధరకస్తూ చివరి తేది : 30 - 11 -2023
అర్హత & సెలక్షన్ : పని అనుభవం అర్హతతో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
జీతం : 7944/-
Application Form Download & Official Website Link 👇