ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
APSRTC లో అప్రన్టీస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది 10th, ITI పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కి సంబందించిన ఆఫీసియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ & ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ వెబ్ పేజీ చివర్లో ఇవ్వటం జరిగింది
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : APSRTC
పోస్ట్లు : అప్రన్టీస్
మొత్తం ఖాళీలు : 309
ఖాళీలు వివరాలు :
▪️డిజల్ మెకానిక్
▪️మోటార్ మెకానిక్
▪️ఎలక్ట్రీషియన్
▪️వెల్డర్
▪️పెయింటర్
▪️ఫిట్టర్
▪️మిషనిస్ట్
▪️డ్రాఫ్ట్ మెన్ సివిల్
విద్యార్హత : 10, ITI
దరఖాస్తు : అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.... దరఖాస్తు లింక్ వెబ్ పేజీ లాస్ట్ ఇచ్చాము apply చేసుకోండి
దరఖాస్తు చివరి తేది : 15-11-2023
సెలక్షన్ : ఇంటర్వ్యూ
Onli Registration & Official Notification PDF Download Click Below Red Colour Link 👇