Indian రైల్వే లో భాగమైన North Central Railway లో Jr. Technical Assistant ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది . ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే వారు Graduation/Diploma పూర్తి చేసి ఉండాలి అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు online ద్వారా Apply చేసుకోవాలి
ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : North Central Railway
పోస్టు లు (Job Roles):
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే లో ఖాళీగా ఉన్నటువంటి Jr. అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు .
విద్య అర్హత (Education Qualification):
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు Graduation/Diploma పూర్తి చేసి ఉండాలి .
వయస్సు (Age ):
దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం OBC,SC,ST వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది .
జీతం (Salary ):
జాబ్ లో చేరగానే 30,000/-వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం (Selection Process):
దరఖాస్తు చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదిలు :
▪️దరఖాస్తు ప్రారంభం 31-08-2023
▪️దరఖాస్తు చివరి తేది 20-09-2023
ఫీజు (Fees) :
General, OBC - 100/-
OTGERS - NIL
దరఖాస్తు (Application): ఆన్లైన్ (Online)
ఈ జాబ్స్ కి apply చేయాలనుకునే వారు కేవలం OFFICIAL WEBSITE ద్వారా నే APPLY చేసుకోవాలి ..... కింద ఉన్న ONLINE APPLY లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
Official Notification PDF Download Link 👇
Online Apply & Official Website Link 👇