APSRTC NEW NOTIFICATION RELEASE FOR 300 APPRENTICE POSTS

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ లోని APSRTC లో వివిధ విభాగల్లోని 300 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల... అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు 08-09-2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి


నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : APSRTC

మొత్తం ఖాళీలు : 300

దరఖాస్తు : ఆన్లైన్

దరఖాస్తు చివరి తేది : 08-09-2023

అప్లికేషన్ ఫిజు : 100/-(సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి హాజరు అయినప్పుడు APSRTC జోనల్ ఆఫీస్ లో చెల్లించాలి)

విద్యార్హత : 10Th, ITI

సెలక్షన్ : మెరిట్ లిస్ట్

Note : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలనుకొనే అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 

Official Notification Download & APSRTS Website Link 👇

          https://www.apsrtc.ap.go

Online Apply & Official Website Link 👇

            https://www.apprentic

Post a Comment

0Comments
Post a Comment (0)