AP ANGANWADI TEACHERS AND HELPERS NOTIFICATION OUT 2023

Vijetha academy
0

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అర్హులైన అభ్యర్థులు నుంచి ప్రభుత్వం దరఖాస్తులను కోరుతుంది

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AP అంగన్వాడీ

పోస్ట్లు వివరాలు :

▪️అంగన్వాడీ కార్యకర్త

▪️మినీ అంగన్వాడీ కార్యకర్త

▪️అంగన్వాడీ సహాయకురాలు

విద్యార్హత :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే వాళ్ళు అంగన్వాడీ కార్యకర్త కు 10th వ తరగతి,అంగన్వాడీ సహాయకురాలు 7th పాస్ ఐ ఉంటే చాలు

వయసు :

ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే వారికి 18 - 35 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ రూల్స్ ప్రకారం SC, ST, BC, EWC, PWD వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది

దరఖాస్తు

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి .... ఫిల్ చేసిన APPLication ఫామ్ ని మీ ఏరియా కు సంబందించిన CPDO ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి

దరఖాస్తు చివరి తేది : 08-09-2023

ఇంటర్వ్యూ తేది : 13-09-2023

సెలక్షన్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్న వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

జీతం :

▪️అంగన్వాడీ కార్యకర్త -11,500/-

▪️మినీ అంగన్వాడీ కార్యకర్త- 7,000/-

▪️అంగన్వాడీ సహాయకురాలు- 7,000 జీతం నెలకు చెల్లిస్తారు

Official Notification PDF Download Link 👇

https://drive.goo

Application Form & Official Website link 👇

https://ap

Post a Comment

0Comments
Post a Comment (0)