AP SI preliminary EXAMs Results Released

Vijetha academy
0

 

AP POLICE SI ఎగ్జామ్స్ కి నిర్వహించిన  ప్రిలిమ్స్  రిజల్ట్స్ విడుదల

411 SI ఉద్యోగాలు కి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 19 న నిర్వహించగా 1,51,288 మంది  ఎగ్జామ్స్ కి హాజరయ్యార

         వీరిలో 57,923 మంది అర్హత సాధించారు  మార్చ్ 4 నుంచి OMR షీట్స్ డౌన్లోడ్  చేసుకొనే అవకాశాన్ని APSLRPB కల్పించింది

       అభ్యర్థులు మీ రిజల్ట్స్ ని కింద ఉన్న లింక్  ద్వారా చెక్  చేసుకోండి 

AP SI preliminary EXAMs Results checking Link 👇

https://slprb.ap.gov.in/UI/SIResults

Post a Comment

0Comments
Post a Comment (0)