AP లో అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ లో ని వివిధ జిల్లాలోని శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి . ఈ పోస్టులకు మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్ట్లు వివరాలు : 

▪️అంగన్ వాడీ వర్కర్స్ 

▪️అంగన్ వాడీ హెల్పర్స్ 

▪️అంగన్ వాడీ మినీ వర్కర్స్ 

విద్యార్హత :

▪️అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు -10Th పాస్

▪️అంగన్‌వాడీ హెల్పర్, అంగన్‌వాడీ మినీ వర్కర్ పోస్టులకు -7th పాస్

వయసు : 21-35 సంవత్సరాలు

దరఖాస్తు చివరి తేది : 10-02-2023

ప్రదేశం : విజయనగరం 

జీతం :

▪️అంగన్వాడీ వర్క్-11,500/-

▪️మినీ అంగన్వాడీ వర్క్ & హెల్పర్ -7,000/-

Official Notification Download Link 👇

https://drive.google.com/file/d/1lz7Z4mKUL

Application Form Download & official Website link 👇

https://vizianagaram.ap.gov.in/notice_categ

Post a Comment

0Comments
Post a Comment (0)