ఆంధ్రప్రదేశ్ లో ని వివిధ జిల్లాలోని శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి . ఈ పోస్టులకు మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 115
అంగన్ వాడీ వర్కర్స్ : 19
అంగన్ వాడీ హెల్పర్స్ : 89
అంగన్ వాడీ మినీ వర్కర్స్ -07
విద్యార్హత :
▪️అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు -10Th పాస్
▪️అంగన్‌వాడీ హెల్పర్, అంగన్‌వాడీ మినీ వర్కర్ పోస్టులకు -7th పాస్
వయసు : 21-35 సంవత్సరాలు
దరఖాస్తు చివరి తేది : 06-02-2023
ప్రదేశం : కడప
Note : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 11-2023 ఉదయం 11 గంటలకు కడప జిల్లా సంబంధిత రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు
Application Form and Official Notification Download Link 👇