ఆంధ్రప్రదేశ్ హైకోర్టు & జిల్లా కోర్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్,డ్రైవర్ (లైట్ వెహికల్), ప్రాసెస్ సర్వర్ మరియు A.P జిల్లా కోర్టులలోని ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం 21 డిసెంబర్ 2022 నుండి 02 జనవరి 2023 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించింది.
ఈ జిల్లా కోర్ట్ ఎగ్జామ్స్ కి సంబందించిన ప్రాథమిక జవాబు కీ, ప్రశ్నాపత్రం మరియు ప్రతిస్పందన షీట్‌ను (response sheet) విడుదల చేయటం జరిగింది కింద ఉన్న లింక్ ద్వారా అభ్యర్థులు మీ ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకొనగలరు
AP DISTRICT COURT EXAMS ANSWER KEYS DOWNLOAD LINK👇 https://cdn3.tcsion.com/EForms/configured